Mangalam
పుట్టుకతో వచ్చిన లింగాన్ని కాదని, మనసు కోరుకున్న జీవనాన్ని ఎన్నుకోవడానికి ధైర్యం కావాలి! ఇది మంగళం అనే ఒక ట్రాన్స్ జెండర్ కథ. సామాజిక అణచివేత, కుట్రలు, కబ్జాదారుల దాడి… ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గదు. తమ హక్కుల కోసం, తమ అస్తిత్వం కోసం, సమాజం తోనే పోరాడిన ధైర్యశాలి ఆమె. ఈ కథలో ఆవేదన ఉంది… ప్రతిఘటన ఉంది… కానీ అన్నింటినీ మించి ఒక గొప్ప గెలుపు ఉంది! ఆమె ఎలా గెలిచిందో తెలుసుకోవాలంటే వెంటనే వినండి ‘Mangalam’ – ఒక శక్తివంతమైన కథ!
01. 1. జమాత్ సందడి
8:43 • Listen to episode 1 of Mangalam
02. 2. ఈ భూమి మాది
8:03 • Listen to episode 2 of Mangalam
03. 3. అతను కాదు! ఆమె!
8:04 • Listen to episode 3 of Mangalam
04. 4. మున్సిపల్ ఆఫీస్
7:48 • Listen to episode 4 of Mangalam
05. 5. అర్థరాత్రి తలుపు చప్పుడు
7:04 • Listen to episode 5 of Mangalam
06. 6. కరెంట్, వాటర్ కట్
8:00 • Listen to episode 6 of Mangalam
07. 7. మౌన పోరాటం
7:50 • Listen to episode 7 of Mangalam
08. 8. మిస్సింగ్
7:23 • Listen to episode 8 of Mangalam
09. 9. నందిని కోసం_Revised
7:15 • Listen to episode 9 of Mangalam
10. 10. తిరిగిరాని లోకాలకు
6:45 • Listen to episode 10 of Mangalam
11. 11. మారని బ్రతుకులు
7:34 • Listen to episode 11 of Mangalam
12. 12. అంతిమయాత్ర
7:33 • Listen to episode 12 of Mangalam
13. 13. మంగళం మరో రూపం
7:32 • Listen to episode 13 of Mangalam
14. 14. మారణహోమం_Revised
6:33 • Listen to episode 14 of Mangalam
15. 15. రాక్షసి
6:44 • Listen to episode 15 of Mangalam
16. 16. ది డార్క్ సెల్
7:30 • Listen to episode 16 of Mangalam
17. 17. పోలీస్ ట్రీట్మెంట్
8:22 • Listen to episode 17 of Mangalam
18. 18. స్వాభిమన్ మా హక్కు
8:30 • Listen to episode 18 of Mangalam
19. 19. మంగళం లాకప్ డెత్!
8:20 • Listen to episode 19 of Mangalam
20. 20. అంతం కాదు ఆరంభం!
8:35 • Listen to episode 20 of Mangalam