Welcome to JioVaani

Listen & stream unlimited audio & video books.

Forgot?

Search Audiobooks & Series

Select Language

Audiobooks and stories will be filtered for you.

Home / Thriller & Suspense / Chethabadi
Chethabadi

Chethabadi

Vikurthigoutham Thriller & Suspense 20 Episodes U/A 13+ Telugu

ఓ మూర్కుడు చేతబడితో ఒక ఊరి జీవితాన్ని కాల్చేసాడు. ముత్తైదువుగా ముస్తాబయ్యి అడవి తల్లికి పూజలు చేయడానికి వెళ్తున్న ఓ ఆడ మనిషిని అతి కిరాతకంగా అనుభవించాడు. అదే వాడి గెలుపు అనుకున్నాడు. గర్భంలో ఉన్న శిశువుని తన శక్తులకు మేతగా వేయాలి అనుకున్నాడు. అదంతా జరిగితే అడవి తల్లి ఊరుకుంటుందా? వేట మొదలు పెట్టింది. మరణాల నుండి ఓ శాసనాన్ని రాసింది. శిలలా మారిన ముత్తైదువు ఆత్మనే ఆయుధంగా మార్చుకుంది. వాడి అంతానికి నందిని అనే అమ్మాయిని ఎంచుకుంది. చీకటి కమ్ముకున్న ఆ కోటకి నందినిని పంపించింది. ఈ కథ మొత్తానికి మూల కారణం అయిన కల్పిక అనే ఓ ఆకు సైన్టిస్ట్ ల మతి పోగొట్టింది. ఇంతకీ ఈ చేతబడికి అడవి తల్లి ముగింపు పలికిందా? కొండ దేవర ఏం పలికాడు? ఎన్ని బలులు జరిగాయి? ఈ ప్రయాణంలో నందిని ప్రేమలో పడితే…?

Episodes (20)

1.ముత్తైదువు చేతబడి

01. 1.ముత్తైదువు చేతబడి

7:19 • Listen to episode 1 of Chethabadi

2.అరకులో ఏమైంది

02. 2.అరకులో ఏమైంది

4:51 • Listen to episode 2 of Chethabadi

3.కల్పిక ఆకు

03. 3.కల్పిక ఆకు

8:03 • Listen to episode 3 of Chethabadi

4.అడవిని వెతుక్కుంటూ

04. 4.అడవిని వెతుక్కుంటూ

8:16 • Listen to episode 4 of Chethabadi

5.ఏంటి ఆ కథ

05. 5.ఏంటి ఆ కథ

8:29 • Listen to episode 5 of Chethabadi

6.కూనలమ్మ శాపమా?

06. 6.కూనలమ్మ శాపమా?

10:26 • Listen to episode 6 of Chethabadi

7.ఓ చిన్ని ఫ్యామిలీ

07. 7.ఓ చిన్ని ఫ్యామిలీ

7:59 • Listen to episode 7 of Chethabadi

8.నందు గారాభం

08. 8.నందు గారాభం

7:37 • Listen to episode 8 of Chethabadi

9.నీ ఇష్టంరా

09. 9.నీ ఇష్టంరా

8:05 • Listen to episode 9 of Chethabadi

10.ఆ ఇల్లా?

10. 10.ఆ ఇల్లా?

7:58 • Listen to episode 10 of Chethabadi

11.ఇక్కడ ఏదో ఉంది

11. 11.ఇక్కడ ఏదో ఉంది

8:48 • Listen to episode 11 of Chethabadi

12.చేతబడ

12. 12.చేతబడ

7:56 • Listen to episode 12 of Chethabadi

13.చివరి భోజనమా

13. 13.చివరి భోజనమా

8:19 • Listen to episode 13 of Chethabadi

14.ఆమ్మో అదే ఇల్లు

14. 14.ఆమ్మో అదే ఇల్లు

8:15 • Listen to episode 14 of Chethabadi

15.ఎవరక్కడ

15. 15.ఎవరక్కడ

8:15 • Listen to episode 15 of Chethabadi

16.నందు ఉందా

16. 16.నందు ఉందా

8:07 • Listen to episode 16 of Chethabadi

17.ఇంటరెస్టింగ్

17. 17.ఇంటరెస్టింగ్

8:14 • Listen to episode 17 of Chethabadi

18.ఇంటి వెనక ఏముంది

18. 18.ఇంటి వెనక ఏముంది

8:03 • Listen to episode 18 of Chethabadi

19.కొండమ్మ ప్రాణమే అడ్డు

19. 19.కొండమ్మ ప్రాణమే అడ్డు

8:11 • Listen to episode 19 of Chethabadi

20.కోరికతో దుర్గారావు ప్రేతాత్మ

20. 20.కోరికతో దుర్గారావు ప్రేతాత్మ

9:02 • Listen to episode 20 of Chethabadi

Now Playing

Chethabadi

Chethabadi

1.ముత్తైదువు చేతబడి

Chethabadi

0:00 --:--
UP NEXT
Next Episode
Vikurthigoutham

Chethabadi

1.ముత్తైదువు చేతబడి

Sleep Timer

Stop playback automatically after selected duration.