విస్థాపన – విధ్వంసం
ఊర్లకు ఊర్లు ఖాళీ చేయాల్సి రావడం ప్రజలకు జరుగుతున్న నష్టానికి వారికి లభిస్తున్న పరిహారానికి పొంతన లేకపోవడం పునరావాసమనేదే చట్టంలో ఇప్పటికీ ఒక హక్కుగా లేకపోవడం ప్రజల అసంతృప్తి ఉద్యమంగా మారినప్పుడు దానిని కఠినంగా అణిచివేయాలని చూడడం... ఇవన్నీ గత 20, 30 ఏళ్లులో అనేకచోట్ల చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. కంపెనీలకు వచ్చే లాభాన్ని , వారి అభివృద్ధిని 'దేశం అభివృద్ధి' గానో , 'రాష్ట్ర అభివృద్ధి' గానో పిలిచేవారు నిర్వాసితులయ్యే వేలాది ప్రజలకు కలిగే నష్టాన్ని దేశం నష్టంగానూ , రాష్ట్ర నష్టంగానూ భావించి దేశం లేక రాష్ట్రం దానిని భరించాలని ఎందుకు అడగరు? అటువంటి చట్టం గానీ విధానం గానీ దేశంలో ఎందుకు లేదని ఎందుకు అడగరు ఉన్నవాళ్ల అభివృద్ధి కోసం లేనివాళ్లు పూర్తిగా పతనం అయ్యే ప్రగతిని మనం ఎందుకు అంగీకరించాలి?
01. 1.మూసీ నదిని చంపొద్దు
2:57 • Listen to episode 1 of విస్థాపన – విధ్వంసం
02. 2. బాపు ఘాట్
8:20 • Listen to episode 2 of విస్థాపన – విధ్వంసం
03. 3.చిన్న గంజాం
6:22 • Listen to episode 3 of విస్థాపన – విధ్వంసం
04. 4.కుంటి సాకు నీడల చట్టం
6:02 • Listen to episode 4 of విస్థాపన – విధ్వంసం
05. 5.బస్తీల ను తొలగించాలా అభివృద్ధి చేయాలా
6:43 • Listen to episode 5 of విస్థాపన – విధ్వంసం
06. 6.చావు ఖర్చులు వద్దు
12:18 • Listen to episode 6 of విస్థాపన – విధ్వంసం
07. 7.కొంప కొల్లేరు
10:25 • Listen to episode 7 of విస్థాపన – విధ్వంసం
08. 8.అభివృద్ధి త్యాగం
8:26 • Listen to episode 8 of విస్థాపన – విధ్వంసం
09. 9.జీ.వో. 68
11:10 • Listen to episode 9 of విస్థాపన – విధ్వంసం
10. 10.పోర్టు కథ
9:38 • Listen to episode 10 of విస్థాపన – విధ్వంసం
11. 11.అర్థం లేని సిఫార్సులు
9:10 • Listen to episode 11 of విస్థాపన – విధ్వంసం
12. 12.రాచకొండ
11:15 • Listen to episode 12 of విస్థాపన – విధ్వంసం
13. 13.భూసేకరణ ఆపాలి
12:34 • Listen to episode 13 of విస్థాపన – విధ్వంసం
14. 14.కృష్ణపట్నం
9:26 • Listen to episode 14 of విస్థాపన – విధ్వంసం
15. 15.రిలయన్స్ కు ఏ రూల్స్ వర్తించవా
10:57 • Listen to episode 15 of విస్థాపన – విధ్వంసం
16. 16.అన్ని రకాల వినాశకరం
21:58 • Listen to episode 16 of విస్థాపన – విధ్వంసం
17. 17.భూమి మాకు పట్టా మీకు
11:17 • Listen to episode 17 of విస్థాపన – విధ్వంసం
18. 18.తాగునీరు ఇవ్వలేమా
7:29 • Listen to episode 18 of విస్థాపన – విధ్వంసం
19. 19.నిర్వాసితులకు న్యాయం చేయండి
11:52 • Listen to episode 19 of విస్థాపన – విధ్వంసం
20. 20.పోరాట పటిమను కోల్పోయామా
11:10 • Listen to episode 20 of విస్థాపన – విధ్వంసం
21. 21.తప్పుని సవరించుకుంటే
9:11 • Listen to episode 21 of విస్థాపన – విధ్వంసం
22. 22.విస్థాపనే అభివృద్ధ
13:32 • Listen to episode 22 of విస్థాపన – విధ్వంసం
23. 23.అభివృద్ధి వికృత ఫలితాలు
8:32 • Listen to episode 23 of విస్థాపన – విధ్వంసం
24. 24.కాకినాడ పోలేపల్లి
37:13 • Listen to episode 24 of విస్థాపన – విధ్వంసం
25. 25.సింగరేణి బొగ్గు పాలసీ
37:39 • Listen to episode 25 of విస్థాపన – విధ్వంసం
26. 26.అభివృద్ధి పిడికిలిలో చిన్న జనం
10:27 • Listen to episode 26 of విస్థాపన – విధ్వంసం