భారతరత్న పి.వి.నరసింహారావు
పీవీ నరసింహారావు గారు భారత ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు. 1991లో ఆర్థిక సంక్షోభ సమయంలో, దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రాబల్యం పొందేలా చేసారు. విద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో కూడా ఆయన గొప్ప పాత్ర పోషించారు. అలాగే, దేశ విదేశాంగ వ్యూహాల్లో సత్తాచాటారు, ఇతర దేశాలతో అనుసంధానాలను మెరుగుపరిచారు. పీవీ నరసింహారావు గారు తెలుగువారికి నిజమైన గర్వకారణం, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నాయకుడిగా నిలిచారు.
01. 1. జననం
10:18 • Listen to episode 1 of భారతరత్న పి.వి.నరసింహారావు
02. 2. తొలి ఎన్నికలు
6:57 • Listen to episode 2 of భారతరత్న పి.వి.నరసింహారావు
03. ౩. ఇందిరమ్మ హయాం
8:56 • Listen to episode 3 of భారతరత్న పి.వి.నరసింహారావు
04. 4. ముల్కీ నిభందనలు
7:34 • Listen to episode 4 of భారతరత్న పి.వి.నరసింహారావు
05. 5. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
7:05 • Listen to episode 5 of భారతరత్న పి.వి.నరసింహారావు
06. 6. బోఫోర్స్ కుంభకోణం
6:27 • Listen to episode 6 of భారతరత్న పి.వి.నరసింహారావు
07. 7. ఆర్దిక సంస్కరణలు
5:25 • Listen to episode 7 of భారతరత్న పి.వి.నరసింహారావు
08. 8. ఫారిన్ పాలసీ ప్రోగ్రామ్
6:33 • Listen to episode 8 of భారతరత్న పి.వి.నరసింహారావు
09. 9. రాజీనామా
6:18 • Listen to episode 9 of భారతరత్న పి.వి.నరసింహారావు
10. 10. ఓ౦టరి జీవితం
5:18 • Listen to episode 10 of భారతరత్న పి.వి.నరసింహారావు
11. 11. నేటి భారత దేశం
2:06 • Listen to episode 11 of భారతరత్న పి.వి.నరసింహారావు
12. 12. భారత జి. డి. పీ
2:47 • Listen to episode 12 of భారతరత్న పి.వి.నరసింహారావు
Listener Comments & Reviews 0
Advertisers can also drop inquiry details below