Viplava Veerudu Alluri Sitaramaraju
అల్లూరి సీతారామరాజు — నిజమైన జాతీయ విప్లవకారుడు. ఎం.వి.ఆర్.శాస్త్రి ఈ పుస్తకంలో అల్లూరి పోరాటాన్ని జాతీయ కోణంలో విశ్లేషించారు. చారిత్రక ఆనవాళ్ల అన్వేషణ, అపరిష్కృత ప్రశ్నలు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన వీరుని నిజమైన చరిత్రను వెలుగులోకి తెచ్చే అద్భుతమైన రచన!
01. Viplava Veerudu Alluri Sitaramaraju
86:00 • Listen to episode 1 of Viplava Veerudu Alluri Sitaramaraju