Prachina Bharatadesa Charitra
భారతీయ చరిత్రకు శాస్త్రీయ దృక్పథం అందించిన ప్రఖ్యాత చరిత్రకారుడు డి.డి.కోశాంబిని పరిచయం చేస్తూ కె.బాలగోపాల్ రచించిన విలువైన గ్రంథమిది. చరిత్రను కేవలం వాస్తవాలుగా కాకుండా విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాలనే ఆలోచనాపరుల కోసం అద్భుతమైన రచన!
01. Prachina Bharatadesa Charitra
73:25 • Listen to episode 1 of Prachina Bharatadesa Charitra